Chitralahari Movie Teaser Launch Highlights | Filmibeat Telugu

2019-03-13 1,981

Chitralahari Latest 2019 Telugu Movie ft. Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj and Sunil among others. Music composed by Devi Sri Prasad. Directed by Kishore Tirumala. Produced by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri (CVM) under Mythri Movie Makers banner.
#Saidharamtej
#Chitralahari
#Sunil
#Devisriprasad
#Kalyanipriyadarshan
#Nivethapethuraj
#Mythrimoviemakers
#Tollywood
#Latesttelugumovies

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ 'చిత్ర‌ల‌హ‌రి'. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోసన్లో భాగంగా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ భావోద్వేగానకి అయ్యారు. మెగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.వాయిస్ ఓవర్ కావాలిసార్ అనగానే సుకుమార్ గారు 20 వేరియేషన్స్ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ అన్న మంచి సంగీతం అందించారు. 4 పాటలు బావున్నాయి. ఒక మంచి సినిమాలో భాగం అయ్యే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకు థాంక్స్... అని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించారు.

Free Traffic Exchange